Ramaamritam – Sri Rama Navami 2026 Image
Ramaamritam – Sri Rama Navami 2026

Ramaamritam – Sri Rama Navami 2026

calendar_month Mar 27, 2026
lan Event

“You celebrate Rama Navami every year, but have you installed Rama in your heart? Let Rama be born in your heart. That is the true celebration.
మీరు రామనవమి పండుగను ప్రతి ఏడాది ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు కానీ మీ హృదయ స్థానం లో అట్టి రాముని  ప్రతిష్ట చేయు ప్రయత్నం తలపెట్టినారా? ఆ విధంగా మీ హృదయాలలో రాముడు జన్మించిన  రోజే అసలైన పండుగ రోజు!
(శ్రీ రామనవమి పండుగ సందర్భంగా 
ప్రసాదింపబడినటువంటి  శ్రీ వారి దివ్యోపన్యాసం-2; ఏప్రియల్ 2001)”

Sri Sathya Sai Divyaamritam is wishing You on this sacred occasion of Sri Rama Navami.

With Love & Gratitude
Sri Sathya Sai Divyaamritam