calendar_month
Nov 09, 2026
lan
Event

*A SACRED INVITATION | *శ్రీ సత్యసాయి దివ్యామృతం నుండి - పవిత్ర ఆహ్వానం*

On the auspicious occasion of Bhagawan Sri Sathya Sai Baba’s Centenary Celebrations (18–23 November 2026), Sri Sathya Sai Divyaamritam cordially invites you and your family to partake in these sacred celebrations.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పవిత్ర శతజయంతి మహోత్సవాల సందర్భంగా (18–23 నవంబర్ 2026), శ్రీ సత్యసాయి దివ్యామృతం తరఫున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ఆహ్వానం.
*SAMOOHIKA SRI SAI SATHYANARAYANA SWAMY VRATAM, సామూహిక శ్రీ సాయి సత్యనారాయణ స్వామి వ్రతం*
SRI VENUGOPALA SWAMY RATHOTSAVAM శ్రీ వేణుగోపాల స్వామి వారి రథోత్సవం
Wednesday, 18 November 2026 | బుధవారం, 18 నవంబర్ 2026.
9:00 AM onwards | ఉదయం 9:00 గంటల నుండి.
Sri Sai Palle, Near Thatipudi Reservoir, S. Kota Mandal, Vizianagaram District.
శ్రీ సాయి పల్లె, తాటిపూడి రిజర్వాయర్ సమీపంలో, ఎస్. కోట మండలం, విజయనగరం జిల్లా.
RSVP / REGISTRATIONS | పేర్ల నమోదు మరియు వివరాలకు:
90003 33167
With Love and Reverence
SRI SATHYA SAI DIVYAAMRITAM