80th Independence Day of Mother Bharat 🇮🇳 Image
80th Independence Day of Mother Bharat 🇮🇳

80th Independence Day of Mother Bharat 🇮🇳

calendar_month Aug 15, 2026
lan Event

80th Independence Day of Mother Bharat 🇮🇳

True Swatantram (Freedom) begins within. As Bhagawan Sri Sathya Sai Baba taught, while freedom from external bondage is essential, the deeper freedom is liberation from the bondage of our own senses, desires and weaknesses. When we conquer the self, true freedom dawns in the heart.

May this Independence Day inspire every one of us to dedicating our lives to the welfare of all.

Vande Mataram 🇮🇳
LokaHitam Mama Karaneeyam

Team
Sri Sathya Sai Divyaamritam



భారతమాత 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳

నిజమైన స్వాతంత్ర్యం (స్వతంత్రం) మనలో నుంచే ప్రారంభమవుతుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బోధించినట్లుగా, బాహ్య బంధనాల నుంచి విముక్తి ఎంత ముఖ్యమో, మన ఇంద్రియాలు, కోరికలు, బలహీనతల బంధనాల నుంచి విముక్తి పొందడం అంతకంటే లోతైన స్వాతంత్ర్యం. మనల్ని మనం జయించినప్పుడే హృదయంలో నిజమైన స్వాతంత్ర్యం ఉదయిస్తుంది.

ఈ స్వాతంత్ర్య దినోత్సవం మనలో ప్రతి ఒక్కరినీ సర్వలోక హితానికి, సమాజ శ్రేయస్సుకు, దేశ సేవకు మన జీవితాలను అంకితం చేసేలా ప్రేరేపించుగాక.

వందే మాతరం 🇮🇳
లోకహితం మమ కరణీయం

Team
శ్రీ సత్యసాయి దివ్యామృతం